https://youtu.be/knM3SsqPAWE
ప్రతీ సంవత్సరం పుష్యమాసం చివరిరోజైన అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చొల్లంగిలో గోదావరీ నది యొక్క ఏడుపాయల్లో ఒకటైన తుల్యబాగ సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ చొల్లంగి అమావాస్య పేరుతో తీర్థం జరుగుతుంది.
ఆ రోజు ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే చాలా మంచిదని భావించడంవల్ల, వివిధ ప్రదేశాలనుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తారు. ఈ చొల్లంగి అమావాస్య గురించిన వివరాలు ఈ వీడియోద్వారా తెలుసుకోండి.
Subscribe our channel: https://www.youtube.com/sreesannidhi