ధనుర్మాసంలో శ్రీమహావిష్ణవునకు నివేదించాల్సిన నైవేద్యాల గురించి తెలుసుకోండి


భగవంతునికి నివేదించే నైవేద్యాల విషయంలో రెండు రకాల నమ్మకాలను మని కలిగి ఉంటాం. అందులో మొదటిది బలమైనది దేవునికి నివేదించే పదార్థాలు ఆ భగవంతునికి ఇష్టమైనవై ఉంటాయి. రెండు కాలానుగుణంగా వచ్చే వాతావరణ మార్పులకు అనుగుంణంగా ఆరోగ్యవంతమైన పదార్ధాలను భగవంతునికి సమర్పించడం. లోక కళ్యాణమే భగవదేచ్చ కాబట్టి, భగవంతుడు కూడా ఇదే కోరుకుంటాడంటారు పెద్దలు. అసలు ధనుర్మాసంలో భగవంతునికి సమర్పించే నైవేద్యాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకోండి.