డిసెంబరు నెలలో తిరుమలలో విశేషపర్వదినాలు
Bhakti Saram
- డిసెంబరు 3 దత్తజయంతి, శ్రీ తిరుప్పాణాళ్వార్ వర్ష తిరునక్షత్రం,
- తిరుమల శ్రీవారి సన్నిధిన కార్తీక దీపోత్సవం.
- డిసెంబరు 16 ధనుర్మాసం ప్రారంభం
- డిసెంబరు 17 తొండరప్పొడి ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం.
- డిసెంబరు 18 18 డిసెంబరు 2017 నుండి 11 జనవరి 2018 వరకు అధ్యయనోత్సవాలు
- డిసెంబరు 28 తిరుమల శ్రీవారి సన్నిధిన చిన్న శాత్తుమొర
- డిసెంబరు 29 వైకుంఠ ఏకాదశి, శ్రీవారి సన్నిధిన రాపత్తు వేదపారాయణం
- డిసెంబరు 30 వైకుంఠ ద్వాదశి, స్వామివారి పుష్కరిణి తీర్థముక్కోటి.
Source