డిసెంబరులో శ్రీ కపిలేశ్వరాలయంలో విశేష ఉత్సవాల వివరాలు…..
- డిసెంబర్ 03న కృతిక దీపోత్సవం
- డిసెంబరు 16న ధనుర్మాసం ప్రారంభం
- డిసెంబర్ 18న మాస శివరాత్రి డిసెంబరు 29 నుండి జనవరి 02 వరకు తెప్పోత్సవాలు
- డిసెంబర్ లో అమరావతి, వేంకటపాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు
- డిసెంబర్ 16 నుండి జనవరి 15వ తేదీ వరకు ధనుర్మాసం సందర్భంగా వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం ఉత్సవర్లకు ప్రత్యేక పూజలు
- ప్రతి రోజు ఉదయం 05 గం.ల నుండి 06.30 గం.ల వరకు తిరుప్పావై సేవ, స్వామి వారికి ప్రత్యేక అర్చన, నివేదన
- డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం
- డిసెంబర్ 31న వైకుంఠ ద్వాదశి, తిరు మాడ వీధి ఉత్సవం, తిరుచ్చి వాహనంపై ఊరేగింపు
దేవుని కడప లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం …..
• డిసెంబర్ 08న పునర్వసు నక్షత్రం సందర్భంగా తిరుమంజనం, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారికి గ్రామోత్సవం
• డిసెంబర్ 12న పుబ్బ నక్షత్రం సందర్భంగా ఆండాళ్ అమ్మవారికి స్నపనం, గ్రామోత్సవం
• డిసెంబర్ 13న ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపనం, ప్రాకారోత్సవం
• డిసెంబర్ 16న ధనర్మాసం ఆరంభం
• డిసెంబర్ 19 – 29వ తేదీ వరకు అద్యయనోత్సవాలు, పగళుపత్తు ఉత్సవం
• డిసెంబర్ 23న శ్రవణా నక్షత్రం సందర్భంగా స్నపనం. కళ్యాణోత్సవం, సాయంత్రం గ్రామోత్సవం
డిసెంబర్ 30 నుండి జనవరి 08 వరకు రాపత్తు ఉత్సవములు
• డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారికి ఉత్తర ద్వార దర్శనం, స్వామి వారు గరుడ వాహనంపై ఊరేగింపు
డిసెంబర్ లో ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు
• డిసెంబర్ 04న పౌర్ణమి సందర్భంగా ఉ. 9.30 గం.లకు శ్రీ సీతారాముల కల్యాణం
• డిసెంబర్ 19 నుండి జనవరి 08 వరకు అధ్యయనోత్సవాలు
• డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 05 గం.ల నుండి ఉత్తర గోపురం నుండి భక్తులకు ప్రవేశం, గరుడ వాహన సేవ