అక్టోబ‌ర్ నెల‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

అక్టోబ‌ర్ నెల‌లో తిరుమ‌ల‌లో నిర్వ‌హించే విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు

  • అక్టోబ‌ర్ 1న శ్రీ‌వారి ర‌థోత్స‌వం.
  • అక్టోబ‌ర్ 2న చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం.
  • అక్టోబ‌ర్ 3న శ్రీ‌వారి బాగ్ స‌వారి.
  • అక్టోబ‌ర్ 07న పౌర్ణమి గరుడ సేవ.
  • అక్టోబ‌ర్15న తిరుమ‌ల నంబి ఉత్స‌వారంభం.
  • అక్టోబ‌ర్ 20న శ్రీ‌వారి ఆల‌యంలో దీపావ‌ళి ఆస్థానం.
  • అక్టోబ‌ర్ 23న భ‌గినీహ‌స్త భోజ‌నం.
  • అక్టోబ‌ర్ 24న తిరుమ‌ల‌నంబి శాత్తుమొర‌.
  • అక్టోబ‌ర్ 25న నాగుల చ‌వితి, పెద్ద శేష వాహ‌నం.
  • అక్టోబ‌ర్ 27న మాన‌వాళ మ‌హామునుల శాత్తుమొర‌.
  • అక్టోబ‌ర్ 28న సెనైమొద‌లియార్ వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం.
  • అక్టోబ‌ర్ 29న తిరుమ‌ల శ్రీ‌వారి పుష్ప‌యాగ మ‌హోత్స‌వ అంకురార్ప‌ణ‌.
  • అక్టోబ‌ర్ 30న  తిరుమ‌ల శ్రీ‌వారి పుఫ్ప‌యాగం.
  • అక్టోబర్ 31న పూద‌త్తాళ్వార్ వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం, యాజ్ఞ‌వ‌ల్క్య జ‌యంతి.