తిరుమలలో మార్చి నెలలో జరుగనున్న విశేష పర్వదినాలు, ఇతర కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.
• మార్చి 6, 20న సర్వ ఏకాదశి.
• మార్చి 8న మహాశివరాత్రి.
• మార్చి 20 నుంచి 24వతేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలు.
• మార్చి 25న తుంబురు తీర్థ ముక్కోటి, శ్రీ లక్ష్మీ జయంతి.