[gallery columns="2" size="full" ids="1548,1549"]
- మార్చి 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి.
- మార్చి 27న ఉదయం 8 నుండి 9 గంటల వరకు ధ్వజారోహణం జరుగుతుంది.
- మార్చి 30న రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీ కోదండరామస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.
- ఏప్రిల్ 1న సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, రాత్రి 8 నుండి 9 గంటల వరకు గరుడ వాహన సేవ జరుగనున్నాయి.
- ఏప్రిల్ 4న ఉదయం 9 నుండి 10 గంటల వరకు వసంతోత్సవం, ఉదయం 10.30 నుండి 11.45 గంటల వరకు చక్రస్నానం వైభవంగా నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
- ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు శ్రీరామపట్టాభిషేకం వైభవంగా నిర్వహిస్తారు.
Source