తిరుమలలో నవంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
- నవంబరు 1న కైశికద్వాదశి ఆస్థానం, క్షీరాబ్ది ద్వాదశి, చాతుర్మాస వ్రత సమాప్తి.
- నవంబరు 4న కార్తీక పౌర్ణమి గరుడసేవ.
- నవంబరు 16న మాస శివరాత్రి, ధన్వంతరి జయంతి.
- నవంబరు 30న చక్రతీర్థ ముక్కోటి, గీతాజయంతి.