మహిళలు ఆయురారోగ్య ఐశ్వర్య, సంతాన, సౌభాగ్యాలకోసం ఎన్నో నోములు వ్రతాలు చేస్తుంటారు. వాటిలో ఉండ్రాళ్ల తద్ది ఒకటి. ఈ వ్రతం ముఖ్యంగా వివాహం కాని పిల్లలచే చేయించాలంటారు పెద్దలు. అలాగే వివాహం అయిన మొదటి సంవత్సరంలో మహిళలు కూడా ఈ వ్రతం పట్టాలని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి ఈ వ్రతం ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.