ఋషిపంచమి రోజు సప్త ఋుషులను ఎందుకు విధిగా ఫూజించాలి ?

మనిషి తప్పనిసరిగా తీర్చుకోవలసిన ఐదురుణాల్లో ఋషిరుణం కూడా ఒకటి. ఎందుకంటే మనం అనుసరించాల్సిన ధర్మాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మనకు నేర్పింది వీళ్లే కదా... ఇంతటి మహోపకారాన్ని మనకు చేసినందుకు కతజ్ఞతగా వీరిని సతీసమేతంగా భక్తితో స్మరించి పూజలు ఆచరించుకోవడం మన ధర్మం కాదూ! అదే పనిని మనం ఋషి పంచమి సందర్భంగా చేస్తాము. ఋషులను పూజించి వారిని సంతుష్టులను చేసే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియోలో ఋషి పంచమి విశేషాలు తెలుసుకుందాం