దేవీ నవరాత్రులు 2025: కూష్మాండ దేవి ధ్యాన శ్లోకాలు

నవదుర్గలు అంటే దుర్గా దేవి యొక్క తొమ్మిది అవతారాలు. అవి: శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. దేవీ నవరాత్రుల్లో నాలుగవరోజు దుర్గామాత కూష్మాండ అవతారంలో దర్శనమిస్తుంది. ఆ అమ్మను ఈ శ్లోకాలతో స్మరిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. 


కూష్మాండ దేవి మంత్రం 

ఓం దేవీ కూష్మాండాయై నమః 

కూష్మాండా  ప్రార్ధన

సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ |

దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే || 


వందేవాంఛిత కామార్ధ చంద్రార్థకృత శేఖరాం

సింహారూఢా అష్ఠభుజా కూష్మాండా యశస్వినీం 

కూష్మాండా దేవి ధ్యానం


భాస్వరభానునిభాం అనాహతస్థితాం చతుర్థదుర్గా త్రినేత్రామ్

కమండలు, చాప, బాణ, పద్మసుధాకలశా, చక్ర, గదా, జపవటీధరాం 


పీతాంబర పరిధానాం కమనీయం మృదుహాస్య నానాలంకారభూషితామ్

మంజీరహార కేయూర కింకిణీ రత్నకుండలమండితాం


ప్రఫుల్లవదనాం చారు చిబుకాం కాంతం కపోలాం తుంగ కుచాం

కోమలాంగీం స్మేరముఖీ శ్రీకంఠీ నిమ్ననాభి నితంబనీమ్

 కూష్మాడా దేవి స్తుతి


దుర్గతినాశినీ త్వమ్హీ దరిద్రాది వినాసినీమ్ ।

జయందా ధనదా కూష్మాండే ప్రణమామ్యహం॥


జగన్మాతా జగత్కర్త్రీ జగదాధార రూపిణీమ్ ।

చరాచరేశ్వరీ కూష్మాండే ప్రణమామ్యహం॥


త్రైలోక్యసున్దరీ త్వమ్హీ దుఃఖ శోక నివారిణీమ్ ।

పరమానందమయి కూష్మాండే ప్రణమామ్యహం॥

ఇతి శ్రీ కూష్మాండ దేవీ స్తోత్రం ||