
బ్రహ్మోత్సవాల్లో సేవలు
తేదీ ఉదయం రాత్రి
- 25-03-2018(ఆదివారం) ధ్వజారోహణం(ఉ||9.00గం||లకు
- శ్రీరామజయంతి, పోతన జయంతి శేషవాహనం
- 26-03-2018(సోమవారం) వేణుగాన అలంకారం హంస వాహనం
- 27-03-2018(మంగళవారం) వటపత్రసాయి అలంకారం సింహ వాహనం
- 28-03-2018(బుధవారం) నవనీతకృష్ణ అలంకారం హనుమంత సేవ
- 29-03-2018(గురువారం) మోహినీ అలంకారం గరుడసేవ
- 30-03-2018(శుక్రవారం) శివధనుర్భాణ అలంకారం శ్రీ సీతారాముల కల్యాణం(రా|| 8 గం||),
- 31-03-2018(శనివారం) రథోత్సవం ———–
- 01-04-2018(ఆదివారం) కాళీయమర్ధన అలంకారం అశ్వవాహనం
- 02-04-2018(సోమవారం) చక్రస్నానం ధ్వజావరోహణం(సా|| 5 గం||)
- 03-04-2018(మంగళవారం) ————- పుష్పయాగం(రాత్రి 5 గం||)
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Source