బ్లడ్ మూన్ - సంపూర్ణ చంద్రగ్రహణం ఎవరిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

https://youtu.be/UwLQVXllNN0

జనవరి 31 మరో చంద్రగ్రహణం వస్తోంది. ఈ చంద్రగ్రహణం అత్యంత అరుదైనది. దీన్ని మాత్రం కోట్లాది మంది భారతీయుల వీక్షించే వీలుంది. జనవరి 31న గ్రహణం వేళ చంద్రుడు అరుణ వర్ణంలో కనిపించనున్నాడు.

అందుకే దీన్ని సూపర్ బ్లూ బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఈ చంద్రగ్రహణ వివరాలు, ఏరాశుల వారిపై ఏ ప్రభావం చూపుతుంది అనే విషయాలు ఈ వీడియోలో చూడండి.