చంద్రగ్రహణం ప్రభావం రాఖీ పౌర్ణమి పై ఉంటుందా ? ఏ రాశులవారు ఏ ఏ దానాలు చేయాలి

చంద్రగ్రహణం ప్రభావం రాఖీ పౌర్ణమి పై ఉంటుందా ? గ్రహణ సమయాలేంటి ?  ఏ రాశుల వారు దానాలు చేయాలి ? ఎవరు గ్రహణం చూడరాడు ? వంటి సందేహాలను ఈ వీడియో చూసి తీర్చుకోండి అంతే కాకుండా ఈ ్రకింది సమాచారం చదివి తెలుసుకోండి.




గ్రహణ సమయాలేంటి ?

గ్రహణ సమయాలు పట్టు: రాత్రి 10.52 గంటల లగాయతు అర్ధరాత్రి 12.48 గంటల వరకూ అని కొంతమంది పండితుల అంచనాల ప్రకారం గ్రహణం సోమవారం రాత్రి 10 గంటల 50 నిముషాల నుండి 12-50 వరకూ అని పేర్కొటున్నారు.  నిముషాల వ్యవధి తేడా ఉన్నప్పటికీ మనం 10.50 నుండి 12.50 వరకూ రెండు గంటల పాటు గ్రహణ కాలంగా పరిగణించుకుని తగన విధంగా ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.



ఎవరు గ్రహణం చూడరాడు ?

గ్రహణాన్ని ముఖ్యంగా శ్రవణ నక్ష్రతం వారు, మకర రాశివారు చూడకూడదు.



ఏ రాశుల వారు దానాలు చేయాలి ?

అలాగే చంద్రగ్రహణ పరిహారాన్ని చేసుకోవాల్సిన రాశులు ఏమిటంటే .. వృషభం, మిధునం, క్కర్కటాటకం, కన్య, తుల, ధనుస్సు, మకరం, కుంభం.

గ్రహణ పరిహారంగా చేయాల్సిన ధానాలు ఏమిటి ?

చంద్ర గ్రహణ పరహారం వెండి 1 లేదా 2 గ్రాములు తమ బరువుతు తగిన బియ్యం అంత ఇవ్వలేకపోతే కనీసం 5 కిలోల బియ్యం, తెల్ల వస్ర్తం, ప్రత్తి దానం చేయాలి.  సాధారణంగా గ్రహణ దోషాలను నివారించుకునేందుకు అందరూ శక్తికి మేర బియ్యం, ఉలవలు దానం చేస్తే మంచిది.

చంద్రగ్రహణం ప్రభావం రాఖీ పౌర్ణమి పై ఉంటుందా ?

సోమవారం చంద్రగ్రహణం కారణంగా ఉదయం చేసుకునే జంధ్యాల పౌర్ణమి కార్యక్రమాలకు ఎటువంటి అటంకం ఉండబోదని పిండితులు స్పష్టంగా చెబుతున్నారు. సోమవారం ఉదయం 7.30 గంటల  నుండి 11 గంటలలోగా నూతల మజ్క్షోపవీత ధారణ పూర్తిచేసుకుని భగవదారాధన కొనసాగించుకోవచ్చు.

గ్రహణం పట్టే సమయానికి మనం భుజించే పదార్ధాలు పూర్తిగా అరిగి పోవాలన్నది పెద్దల మాట. అందుకే మీరు భోజనం మధ్యాహ్నం 12.00 ముగిచడం మంచిది. అంతే కాకుండా అల్పాహారం లేనిదే ఉండలేని వారు అంటే మధుమేహ వ్యాధి గ్రస్తులు సాయంత్రం 6 గంటలలోపు అల్పాహారం ముగించుకుంటే మంచిది.