సంతాన సాఫల్యం కోసం పోలాల అమావాస్య వ్రతం ఇలా చేసుకోండి

ప్రతీ తల్లి తమ పిల్లలు పదికాలాపాటు చల్లగా ఉండాలని కోరుకుంటుంది. అందుకోసం అనేక రకాలైన నోములు, పూజు చేస్తుంది. అలాంటి పూజల్లో పోలాల అమావాస్య వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని శ్రావణమాసలో వచ్చే అమావాస్య రోజున చేస్తారు. పిల్లలు కావాలని కోరుకునే వారు సైతం  ఈ వ్రతాన్ని తపప్పనిసరిగా చేయాలని పెద్దలు చెబుతారు. అటువంటి పోలాల అమావాస్య వ్రతం ఎలా చేయాలి ఈ వీడియోలో చూద్దాం.